Welcome Our New Year with different tastes, hopes and good health.

    Wish you all a Very Happy Ugadi from Konnect Team!!!

    శిశిరం తరువాత వచ్చే వసంతకాలంలోని తొలి పండుగ ఉగాది (Ugadi 2020). ఉగాది రోజే తెలుగు సంవత్సరాది మొదలవుతుంది.

    విభిన్న అభిరుచులు, ఆశలు మరియు మంచి ఆరోగ్యంతో మన నూతన సంవత్సరానికి స్వాగతం.

    అందరికి శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!!!